దాంతో వారు ఆ పులి చేప దగ్గరకి వెళ్ళి కాసేపు తడిమి చూసారు, వారికి ఎటువంటి అపాయం కలగజేయలేదు ఈ పులి చేప. వారు కేరళ ఫిషరీస్ డిపార్ట్ మెంట్ అధికారులు కి సమాచారం ఇచ్చే లోపున దానికి ప్రాణ వాయువు కి ఇబ్బంది పడుతుండడం చూసి వారు మళ్ళి ఆ నది లో వదిలేసారు. వారు చేపలు పట్టే నది కి సముద్రానికి కొంత దూరం లో లింక్ ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి విచిత్ర జీవులు మా వలలకు పడుతూ ఉంటాయని ఆ జాలరులు చెప్పారు. దానిని నదిలో వదిలేయగానే దాని దారిన అది వెళ్ళిపోయింది కాసేపటికి. ఇప్పుడు ఈ ఫోటో లు తెగ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా లో.