MrJazSohani SharmaAhmedabadAhmedabad

ఒరే బాబు ఇది చేపనా పులినా ? గుండె ఆగిపోయింది కదరా !



ఇటీవల కేరళ లో చేపలు పట్టే జాలరు లకు ఒక వింత చేప వలలో పడింది. బరువు చూసి వారి పంట పండింది అనుకున్నారు. తీర దానిని నీళ్ళలోంచి బయటకు తీసేసరికి వారి గుండెలు ఆగిపోయినంత పని అయ్యింది. వాళ్ళకి వలలో పడింది చేపన పులిన అర్ధం కాలేదు. ముఖం అంత పులిని పోలి ఉంది వెనక బాగం చేపని పోలి ఉంది. ఎవ్వరు దాని దగ్గరకి వెళ్ళడానికి ప్రయత్నించలేదు. చూడడానికి పులి లా ఉన్న దాని ప్రవర్తన అంతా చేపలా ఉండడం తో భయం ఉన్న ఒకరు దగ్గరకి వెళ్ళే ప్రయత్నం చేసారు. కాని వారిని ఆ వింత జంతువు లేదా పులి చేప ఎం అనకపోవడం వాళ్లకి ఆశ్చర్యం కలిగింది. 












దాంతో వారు ఆ పులి చేప దగ్గరకి వెళ్ళి  కాసేపు తడిమి చూసారు, వారికి ఎటువంటి అపాయం కలగజేయలేదు ఈ పులి చేప. వారు కేరళ ఫిషరీస్ డిపార్ట్ మెంట్ అధికారులు కి సమాచారం ఇచ్చే లోపున దానికి ప్రాణ వాయువు కి ఇబ్బంది పడుతుండడం చూసి వారు మళ్ళి ఆ నది లో వదిలేసారు. వారు చేపలు పట్టే నది కి సముద్రానికి  కొంత దూరం లో లింక్ ఉండడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి విచిత్ర జీవులు మా వలలకు పడుతూ ఉంటాయని ఆ జాలరులు చెప్పారు. దానిని నదిలో వదిలేయగానే దాని దారిన అది వెళ్ళిపోయింది కాసేపటికి. ఇప్పుడు ఈ ఫోటో లు తెగ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా లో.

Post a Comment

Previous Post Next Post